ఏవండోయ్ ఇది విన్నారా!!
లంచం తీసుకోవటం ఆనవాయితీ మారింది. లంచం ఇప్పుడు అడగరట ఈ నిజాయితీపరులు, కానీ ఇస్తే తీస్కుంటారట.
లంచం- డబ్బు లేక వస్తువు రూపంలో మనం ఆశిస్తే (demand చేస్తే) తప్పు, కానీ ఎదుటి వాళ్ల దెగ్గర బాగా డబ్బులు ఉండి వాళ్ళు ఇస్తేనే తీసుకుంటున్నాం అని చెప్పటం ఎంత వరకు కరెక్ట్?
మనుషులు స్వేచ్చగా జీవించడం మానేసి చాలా కాలం అయింది, కేవలం మనుగడ సాగిస్తున్నారు.
ఇవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో మరి!
Note: వింత ఏంటంటే వీళ్ళు వాళ్ళ పిల్లలకు తప్పుడు పనులు చేయకుండా నీతులు నేర్పుతారు, గొప్పవాళ్ళు కావాలని కలలు కంటారు. ఎలాంటి దుష్పరిణామాలు ఈ పిల్లలపై పడకుండా వారి కలలు నిజం కావాలి మరి.
Home / Uncategories / are we living or just surviving? మనం జీవిస్తున్నామా లేక కేవలం మనుగడ సాగిస్తున్నామా?
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment