నీతో యుద్ధం చేయటం నాకు సరదా కాదు,
నీ వల్ల నీకు మాత్రమే కాకుండా, ఇతరులకు కూడా నష్ఠం వాటిల్లితే యుధ్థం తప్పదు కదా.
నీవు అవినీతిని వదిలి నిజాయితీగా మారిన క్షణం,
కుళ్ళు స్వార్ధాన్ని వదిలిన క్షణం,
మనసుతో మనుషులను గుర్తించిన క్షణం,
ధైర్యంతో పిరికితనాన్ని వదిలిన క్షణం,
స్వేచ్చగా నువ్వు నువ్వుగా మారిన క్షణం,
నీవు మారిన ఆ క్షణం....
మిత్రమా! నన్ను నీతో పరిచయం చేసుకుంటా.
0 comments:
Post a Comment