మానవ సంబంధాలు చాలా complicated. వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాలనుకోలేము, కానీ చాలా ముఖ్యమైనవి కూడానూ. కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య సంబంధాలు ఎప్పటికీ బలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనిషి సహజంగా సంఘజీవి, ఒంటరిగా బతకలేడు. తన చుట్టూ ఒక healthy, happy ఫ్యామిలి ని నిర్మించుకోవటం మొదలుపెడతాడు. ఇక కలహాల విషయానికి వస్తే, నలుగురు ఉన్న ఫామిలీ లోనే ఒకరి అభిప్రాయాలు ఒకరివి, అలవాట్లు నచ్చవు, దాని వల్ల ఒకరి మధ్య ఒకరికి మాటల యుద్ధం, గొడవలు చాలా common. అలాంటిది బయటి వాళ్ళ మధ్య, కొత్త వ్యక్తులు మన ఫ్యామిలి లో వచ్చినప్పుడు ఉండదని ఎలా అనుకుంటాం? So, మనం అందరితో కలిసి ఉండాలంటే, మన చుట్టు ఉన్న వారు మనకు నచ్చినట్టు ఉండరు అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి.
# చివరగా చెప్పేది ఏంటంటే, ఏదైనా ఎదుటివారితో షేర్ చేసుకుంటే తప్ప వారికి అర్థం కాదు.
# చివరగా చెప్పేది ఏంటంటే, ఏదైనా ఎదుటివారితో షేర్ చేసుకుంటే తప్ప వారికి అర్థం కాదు.
-Nishanth TH
0 comments:
Post a Comment