17 మార్చ్ 2006 మా నాన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన రోజు.
18 మార్చ్ 2006 ఎన్నో మలుపులతో నా జీవితం మొదలైన రోజు, ధైర్య సాహసాలతో పునాదులు వేసుకున్న రోజు, రాజకీయ కుట్రల నాడి కనిపెట్టిన రోజు, తెగింపుకు అర్ధం తెలుసుకున్న రోజు,.....
................ నాన్న నాలో ఉదయించిన రోజు!!