తన కోపం, భాద్యత
తన నవ్వు, బెదిరింపు
తన పిడికిలి, చేయూత
తన కన్నీరు, సంకల్పం
తన చూపు, కాపల
తన పరుగు, వరద
తన స్నేహం, అనితరం
తన నవ్వు, బెదిరింపు
తన పిడికిలి, చేయూత
తన కన్నీరు, సంకల్పం
తన చూపు, కాపల
తన పరుగు, వరద
తన స్నేహం, అనితరం
నీ మార్గం వేరు, నా మార్గం వేరు అని బాధ పడకు
నాకు తెలిసింది వ్యవసాయం ఒక్కటే, అది నీ స్పూర్తి
ఈ నా ప్రయాణంలోని ప్రతి క్షణం నీకే అంకితం
నా ప్రియ మిత్రువా, వందనం