నేను ఎవర్ని?
వివక్ష, అణచివేతలకు గురికాబడ్డ ఏ వ్యక్తయిన 'నేను ఎవర్ని?' అన్న ప్రశ్న వేసుకున్న క్షణం తనలో ఓ గొప్ప ఉద్యమకారుడు మేలుకుంటాడు.

నేను దళితుడినా?
నేను మహిళనా?
నేను హిజ్రానా?....
నేను కాదా నీలాగే ఒక మనిషిని?
నేను ఎవర్ని?
ఒక మనిషిగా నీవు ఎలాంటి హక్కులు, సౌకర్యాలు అనుభవిస్తున్నావో... నాకెందుకు ఉండకూడదు?
'నా కులం', 'నా పరువు'... అందులోంచి వచ్చిన వివక్ష, అణచివేత, కుల మరియు పరువు హత్యలు.