నా దేశ రాజధానిలో రాత్రి 10 దాటితే main రోడ్డు నుండి లోపల ఉన్న తన ఇంటికి వెళ్ళటానికి ఒక సెక్యూరిటీ గార్డు వెంట రావాల్సిన పరిస్థితి.
ఇది నా దేశ రాజధానిలోని ఆడవారికి ఉన్న పరిస్థితి, ఇక వేరే మారుమూల గ్రామాల్లో 24గంటలు రక్షణ కావాలేమో!!
దీనికా నేను సంతోష పడాలి?
సంతోషం కాదు సిగ్గు పడుతున్నా!!
#InternationalWomensDay #March8
ఇది నా దేశ రాజధానిలోని ఆడవారికి ఉన్న పరిస్థితి, ఇక వేరే మారుమూల గ్రామాల్లో 24గంటలు రక్షణ కావాలేమో!!
దీనికా నేను సంతోష పడాలి?
సంతోషం కాదు సిగ్గు పడుతున్నా!!
#InternationalWomensDay #March8